Random Video

YS Jagan Tenali Tour: తెనాలిలో జగన్ గో బ్యాక్ నినాదాలు | Asianet News Telugu

2025-06-03 0 Dailymotion

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ‌గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో దళిత సంఘాల నాయకులు పలువురు జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

#YSJagan #JohnVictor #YSRCP #Tenali #JaganLive #AndhraPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️